
Hindu Sainyam🚩
February 16, 2025 at 11:44 AM
బాహుబలి., పుష్ప కాదు రా మనకు కావలిసింది...
ఇది సినిమా మాత్రమే కాదు
మన చరిత్ర
ఈరోజు #chavva మూవీ లోని ఒకొక్క సన్నివేశాలు చూస్తుంటే..
గూస్ బూమ్స్..
కళ్ల లో నీళ్లు...
నెత్తురు మరుగుతుంది..
చర్మం వలిసి, ఉప్పు కారం పెట్టిన, ఉడుకు నీళ్లు పోసిన ఆ యోధుడి కళ్ల లో భయం లేదు..
కళ్ళు కూడా పీకేశారు...
అయినా హర హర మహాదేవ్ అని ప్రాణం వదిలాడే తప్ప దర్మం, దైవం ను మార్చలేదు...
జై భవాని
వీర శివాజీ
ఇది ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన సినిమా హిందువునని గర్వించు హిందువుగా జీవించు🙏🏻🚩
#chatrapati #shivajimaharaj #shambajimaharaj
#harharmahadev
🙏
4