Hindu Sainyam🚩 WhatsApp Channel

Hindu Sainyam🚩

140 subscribers

About Hindu Sainyam🚩

Sevaparamodharma speak truth spread truth protect our culture and our roots Jai Shree Ram Jai Bharat🙏🚩 కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ || హిందువుగా జీవిస్తాం.. హిందువుగానే మరనిస్తాం.. మరిచిపోతున్న మన ఆచారాలు ..మన ధర్మ గొప్పదనం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం.. సెక్యులర్ మత్తులో నిధురపోతున్న హిందువులను నిధురలేపే ప్రయత్నం చేద్దాం.. హిందులకు ఆపద వచ్చినప్పుడు నిలబడే రాజకీయ పార్టీకి మద్దత్తు ఇద్దాం.. దయచేసి ఈ ఛానల్ లో వచ్చే కంటెంట్ ని షేర్ చేయండి

Similar Channels

Swipe to see more

Posts

Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
5/28/2025, 7:28:22 AM
Post image
❤️ 1
Image
Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
5/23/2025, 2:30:32 AM

*కాషాయమయమైనకరీనగరమ్ గడ్డా🚩* #HinduEkthaYatra

Video
Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
5/23/2025, 2:41:51 AM

*కాషాయమయమైనకరీనగరమ్ గడ్డా🚩* #HinduEkthaYatra

Video
Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
5/23/2025, 1:53:30 AM

✊ CCR మహాప్రస్థానం..: ఆర్నకొండ నుండి అమలాపురం వరకు.. అవినీతి నిర్మూలన & ప్రజా ప్రయోజనార్థం - అవగాహన.. అవినీతి నిర్మూలన మేరకు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల కలెక్టరేట్ లలో భేటీ అయిన సిసిఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు & టీమ్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు & కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే దిశగా.. ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న కరప్షన్.. గ్రామ పంచాయతీల నిధులు ఖర్చులు మొదలుకొని, ప్రభుత్వ ఆసుపత్రులు, రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాల వరకు... సిసిఆర్ సంస్థ స్థాపన నుండి ఈరోజు వరకు చేసిన రికార్డుల తనిఖీల వివరాలు, ఫోటోలు, న్యూస్ పేపర్స్, రిపోర్ట్స్, రిజల్ట్స్, సక్సెస్, ఫేల్యువర్, ఛాలెంజెస్ వివరాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని సిసిఆర్ సంస్థ భావిస్తుందని తెలియజేశారు. దీనికై జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుండి మొదలు PMO వరకు సహకారం కావాలని: రికార్డుల తనిఖీల తర్వాత తదుపరి చర్యల మేరకు ప్రభుత్వ ఉన్నత అధికారులు సంవత్సరాల తరబడి చర్యలు తీసుకోకుండా కోర్టుకు వెళ్లే పరిస్థితులు వచ్చాయని సిసిఆర్ సంస్థ భావించారు. కాని, ఇది 100+ GP & ఇతర రికార్డుల తనిఖీలకు సాధ్యం అవదని.. CMO, PMO కార్యాలయాలకు అధికారికంగా CCR NGO మీట్ అయ్యే విధంగా సహకరించాలని అన్నారు. - CCR Governing Body.

Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
5/23/2025, 1:52:04 AM
Post image
Image
Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
5/21/2025, 6:33:51 AM

భారతీయ స్త్రీలార విదేశీయులను చూసి నేర్చుకోండి🙏🏻

Video
Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
2/17/2025, 3:20:40 PM

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటన అదిరిపోయిందని, ఏడ్పించేశారంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. కొన్నిచోట్ల విక్కీ... శంభాజీలా మారిపోయి గూస్బంప్స్ తెప్పించారంటున్నారు. సినిమా చూసి బయటకొస్తూ ప్రేక్షకులు ఏడ్చేసిన వీడియోలు వైరలవుతున్నాయి. అప్పట్లో ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు చూపారంటున్నారు. దయచేసి మీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా వీక్షించండి మన హైందవ ధర్మాన్ని కాపాడిన వీరుల గొప్పతనం తెలుసుకోండి🙏🏻🥹🚩

😢 🙏 2
Video
Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
2/16/2025, 11:44:27 AM

బాహుబలి., పుష్ప కాదు రా మనకు కావలిసింది... ఇది సినిమా మాత్రమే కాదు మన చరిత్ర ఈరోజు #chavva మూవీ లోని ఒకొక్క సన్నివేశాలు చూస్తుంటే.. గూస్ బూమ్స్.. కళ్ల లో నీళ్లు... నెత్తురు మరుగుతుంది.. చర్మం వలిసి, ఉప్పు కారం పెట్టిన, ఉడుకు నీళ్లు పోసిన ఆ యోధుడి కళ్ల లో భయం లేదు.. కళ్ళు కూడా పీకేశారు... అయినా హర హర మహాదేవ్ అని ప్రాణం వదిలాడే తప్ప దర్మం, దైవం ను మార్చలేదు... జై భవాని వీర శివాజీ ఇది ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన సినిమా హిందువునని గర్వించు హిందువుగా జీవించు🙏🏻🚩 #chatrapati #shivajimaharaj #shambajimaharaj #harharmahadev

🙏 4
Video
Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
2/18/2025, 5:03:17 AM

శంభాజీ అతని సలహాదారు కవికలష్‌లను ఔరంగజేబు సేనాని ముకర్రబ్‌ఖాన్‌ సంగమేశ్వర్‌ వద్ద కుట్రచేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లూ, పేడ విసిరి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటినీ తనకు స్వాధీనం చేసి, ఇస్లాంలోకి మారితే శంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు వెుఘల్‌ చక్రవర్తి. తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ని కీర్తించాడు శంభాజీ. దాంతో వారిని నలభై రోజులపాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు, గోళ్లూ పీకారు. బతికుండగానే చర్మం వలిచారు. ఏం చేసినా మతం మారననీ ఒక్కకోటనూ స్వాధీనం చేయననీ ధైర్యంగా చెప్పాడు. చివరకు మార్చి 11, 1689న అసువులు బాశాడు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని ముక్కలుముక్కలు చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడికి దగ్గరలోని వధు గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెదికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమసంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదం ఉన్నట్టే శంభాజీని ధర్మవీర్‌గా గౌరవిస్తారు.

❤️ 1
Image
Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
2/16/2025, 12:45:30 PM

'

Image
Link copied to clipboard!