Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
February 17, 2025 at 03:20 PM
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటన అదిరిపోయిందని, ఏడ్పించేశారంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. కొన్నిచోట్ల విక్కీ... శంభాజీలా మారిపోయి గూస్బంప్స్ తెప్పించారంటున్నారు. సినిమా చూసి బయటకొస్తూ ప్రేక్షకులు ఏడ్చేసిన వీడియోలు వైరలవుతున్నాయి. అప్పట్లో ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు చూపారంటున్నారు. దయచేసి మీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా వీక్షించండి మన హైందవ ధర్మాన్ని కాపాడిన వీరుల గొప్పతనం తెలుసుకోండి🙏🏻🥹🚩
😢 🙏 2

Comments