Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
February 27, 2025 at 09:44 AM
సనాతన ధర్మమంటే శాశ్వతమైన సత్యం దీనిని ప్రతి ఒక్కరు పాటించాలి ప్రతినిత్యం ఇది మంచి జీవనం ఏర్పరచుకున్న నియమం ఆ నియమాన్ని పరిరక్షించుకోవాలి మనం జీవితాన్ని లోతుగా చూసేది సనాతన ధర్మం అభివృద్ధి ద్వారా దాచేస్తున్నారు దీని మర్మం తరాలు మారినా సనాతనం మారని ప్రక్రియ సనాతన ధర్మం ఒక అద్భుతమైన జీవనక్రియ సనాతన ధర్మం అంటే ప్రకృతితో మమేకం మనుషుల యొక్క అతి బలమైన నమ్మకం ధర్మం ప్రతిరోజు అవుతుంది ధనాత్మకం మంచితనం క్షీణిస్తుంది అనేది మూఢనమ్మకం హిందుత్వం అనేది ఒక భౌగోళిక ప్రదేశం మతం అనేది ప్రకృతి నుండి వచ్చిన నియమం హిందూమతం సనాతన ధర్మంలో ఒక భాగం ప్రకృతి మరియు ప్రదేశం పైన ప్రేమే ఒక మతం సనాతన ధర్మం అంటే ఆచరించే విషయం అది కనిపించని నడిపించే ముఖ్య విషయం రాజ్యాంగాన్ని సవరించిన దాని లక్షణం మారదు కొన్ని ధర్మాలు మారిన వాటి స్వభావం మారదు... " సనాతనమంటే సత్యం" ✍️ తప్పనిసరిగా పాటించవలసిన సూత్రం := 🚩 ప్రతి ఒక్కరి హిందూ ఇంటి పైన కాషాయ జెండా అనునిత్యం ఎగరాలి! 🚩 ప్రతి ఒక్కరికి స్పష్టంగా హనుమాన్ చాలీసా రావాలి! 🚩 ఇకపై ప్రతి ఒక్కరి నోటి వెంట మొదటి పలుకు జైశ్రీరామ్ ... రామ్ రామ్ "హాయ్" కి బదులుగా భోలో... " జైశ్రీరామ్ "🙏... మరియు " బాయ్ " కి బదులుగా " రామ్ రామ్ "🙏 #జైశ్రీరామ్ #జైభవాని🙏🚩 ✍️ ప్రత్యూష రెడ్డి
🙏 1

Comments