
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
February 21, 2025 at 03:55 PM
కేసీఆర్ బతుకమ్మ చీరలపై రేవంత్ కామెంట్స్
గతంలో పొలాల దగ్గర పిట్టల బెడదకు కట్టె చీరలను మా ఆడబిడ్డలకు ఇచ్చారు
మేము మన సొంత ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంత నాణ్యత గల చీరలు పెడతామో అంతే నాణ్యమైన చీరలు ఇస్తాం
రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తాం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
👍
1