
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
1.0K subscribers
About TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
AICC, టీపీసీసీ, కరీంనగర్ జిల్లా కాంగ్రేస్ పార్టీ సోషల్ మీడియా వార్త విశేషాలు, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారంపై నిజ నిర్ధారణ, పథకాలు, ఫలితాలు, విశ్లేషణలు
Similar Channels
Swipe to see more
Posts

బీఆర్ఎస్ పాలనలో రెండు నెలల ముందే వైన్స్ కేసీఆర్ టెండర్లు పిలిచిండు.. కానీ పిల్లలకు పుస్తకాలు, యునిఫాంలు ఇవ్వలేదు కానీ రేవంతన్న మాత్రం పాఠశాలలు తెరవకముందే పుస్తకాలు, యునిఫాంలు రెడీగా ఉంచిండు.. ఇదీ కేసీఆర్, రేవంతన్నకు మధ్య తేడా!

అన్నానికి అరిటాకు ... సున్నానికి తంబాకు... పుణ్యానికి స్వామిపాదం తాకు తాకు కెవ్వు కేక అన్నాడు స్వాములోరికి ఎకరం ఎండు రూపాయకు ఇచ్చిన సారు ఇప్పుడు తనకు కూడ రూపాయకు ఎకరం చొప్పున ఓ వెయ్యి ఎకరాలు అడుగుతాడేమో? భక్తుల ఆర్తనాదాలు, గుడి యాజమాన్యం ప్రవచనాలు అందుకేనేమో?

పడిపోలేదు.. మాటల గారడిలో పడగొట్టారు గజం జాగా 3లక్షలట ... ఎవడో తలకు మాసినోడు రియల్ పడిపోయిందని ఎక్కెక్కి ఏడ్చిండు దర్జాగా కబ్జా చేసిన భూముల్లో వెంచర్లు వేసిమోసాలకు తావిచ్చిన తాంత్రికులు గులాబీలు. కబ్జాల బాగోతాలు బయటకు వస్తుంటే ఇచ్చిన కమిషన్ ఎక్కడ అడుగుతారో అని గుబులు కబ్జా రాయుళ్లతో సిద్ధిపేట రావులు చేపిస్తున్న సూపిస్తున్న నాటకం


కొన్నిటి మధ్యన విడదీయలేని సాధారణ అంశం ఉంటది ఆహారం - ఉప్పు, చాయ్ - చక్కర మోడీ - కెమెరా ! What’s common between… Food and Salt Tea and Sugar Modi and Camera? इनमें क्या समानता है… खाना और नमक चाय और चीनी मोदी और कैमरा?


90-Degree Turn On Aishbagh Railway Over Bridge in Madhya Pradesh's Bhopal వికసిత్ భారత్ అద్భుత సాంకేతికత - వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థుల అమోఘమైన ఆలోచనలు 90డిగ్రీల టర్న్ మరియు క్రాస్ ఓవర్ రైల్వే బ్రిడ్జి పంచభూతాలకు అనుకూలంగా వానోస్తే బొల బొల నీళ్లు పొసే రైల్వే స్టేషన్, గాలొస్తే పతంగుల్లా లేచిపోయే విమానాశ్రయాలు, భూమిలో కుంగి, కొట్టుకుపోతే బ్రిడ్జిలు నింగి, నిప్పులో మాయమయ్యే కొత్త ఆవిష్కరణలు మోడు బారిన జీవితాలను చిగురింప జేస్తున్న మోడీజీ జయహో


https://www.facebook.com/watch/live/?ref=watch_permalink&v=1252814139568769 Gaddar Awards Live

https://www.youtube.com/watch?v=rH6OFEN4rNg Gaddar Awards Live

బీసీ సంక్షేమశాఖకు కీలక సూచనలు పేద బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి గురుకులాలు, వసతిగృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, వసతి సామగ్రి వెంటనే అందించాలి కాస్మెటిక్ ఛార్జీల కోసం విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించాలి ప్రతి విద్యార్థి ఎత్తు, బరువు నెలకు ఒకసారి నమోదు చేయాలి బీసీ సంక్షేమశాఖ అధికారుల సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
