TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
February 22, 2025 at 04:16 AM
ముఖ్యమంత్రి అంటే పదవి కాదు..అది బాధ్యత…! రాష్ట్రంలోని ప్రతి పౌరుడి కోసం పని చేయాల్సిన బాధ్యత.. వారి కష్టాలని పంచుకోవడం బాధ్యత.. వారి ఆనందాలని రెట్టింపు చేయడం బాధ్యత.. వారికి అండగా ఉండటం బాధ్యత.. పదవి రాగానే నేనే రాజుని అనుకొని, సామాన్యుడి ని చిన్నచూపు చూసే దొరల ప్రభుత్వం కాదిది.. ప్రజలే రాజులు…వారికి మనం సేవకులం అనుకునే ప్రజా ప్రభుత్వమిది...!! ప్రజా ప్రభుత్వంలో ప్రజలే రాజులు. అన్న అని ప్రేమతో పిలిస్తే ఎక్కడికైనా వెళ్తాడు..వారి కోసం ఏదైనా చేస్తాడు… ఎందుకంటే… ప్రతి క్షణం..ప్రజా హితం..రేవంతన్న అభిమతం…!

Comments