
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
February 25, 2025 at 07:15 AM
ఇదే కదా
ప్రజలు కోరుకున్న "మార్పు"
బీఆర్ఎస్ హయాంలో
2018 నుంచి 2023 వరకు
సీఎంఆర్ఎఫ్ కింద పేదలకు చేసిన సాయం కేవలం రూ.2400 కోట్లు, అంటే.. ఏడాదికి రూ.480 కోట్లు
కాంగ్రెస్ వచ్చాక
✅కేవలం 14 నెలల్లోనే రూ.905 కోట్లు - 2,09,500 కుటుంబాలకు లబ్ధి
✅అంటే, బీఆర్ఎస్ ఒక్క ఏడాదిలో ఇచ్చిన మొత్తం కన్నా రెట్టింపు
- దొర పాలనలో సీఎంఆర్ఎఫ్ అంటే ఒక స్కామ్
ప్రజాపాలనలో సీఎంఆర్ఎఫ్ అంటే పేదోళ్లకు ఒక ఆసరా, ఒక భరోసా...
#cmrf #prajapalana