TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
February 25, 2025 at 07:16 AM
అవును... అదే మన వాపుకైతే చాలా సీరియస్‌నెస్ ఉండేది కాళేశ్వరం పదో ప్యాకేజీలో భాగమైన తిప్పాపూర్ టన్నెల్ కూలంగానే రయ్యిమని సంఘటనా స్థలానికి చేరుకుని,నిద్రాహారాలు మానేసి సహాయక చర్యలు పూర్తయ్యేంతవరకూ అక్కడే ఉన్నడు కొండగట్టు బస్సు ప్రమాద ఘటనలో 50 మంది మరణవార్త వినగానే హుటాహుటిన ఎక్కడి పనులు అక్కడ పడేసి ఘటనా స్థలానికి పరిగెత్తిండు సిగ్గుండాలె కేటీఆర్... మీలా ప్రభుత్వం ఇక్కడ మొద్దు నిద్రలో లేదు మంత్రులు సంఘటనా స్థలంలోనే ఉండి ఎప్పటికప్పుడు అన్నీ పర్యవేక్షిస్తున్నరు ఒక అనుకోని ఘటన జరిగింది వీలైతే.. సొరంగంలో చిక్కుకున్నవారిని ఎలా బయటకు తీసుకురావాలో చెప్పు అంతేకానీ.. గతం మరిచిపోయి ఈ ప్రభుత్వంపై బురదజల్లాలని చూడకు... #slbctunnel

Comments