
T News
February 19, 2025 at 03:21 AM
*నార్సింగీ లో కారు బీభత్సం*
గండిపేట్ సిబిఐటీ వద్ద Advertising పిల్లర్ ను ఢీ కొట్టిన కారు.
కారు లో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్దులకు గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం తో తప్పిన ప్రాణాపాయం.
నుజ్జు నుజ్జు అయిన కారు ముందు భాగం. ఓవర్ స్పీడ్ తో ప్రమాదం...
శంకర్‌పల్లి నుండి నార్సింగీ వస్తుండగా ప్రమాదం.
😢
1