
T News
673 subscribers
About T News
T News Live is a 24/7 Telugu News Channel now on Youtube. T News Telugu Telangana's first news channel. Watch Latest News & Breakings in Telugu. T News Telugu Delivers Breaking news, Live News Updates, Exclusive Political & Tollywood Actor's interviews, Political Debates Like Varthalu Vastavalu, Sports, Weather, Entertainment, Chenu Chelaka, Business Updates and Current affairs.
Similar Channels
Swipe to see more
Posts

*కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత* యూరియా షార్ట్ టేజ్ తో ఇబ్బంది పడుతున్న రైతులు. సహకార సంఘం ఆధ్వర్యంలో అందజేస్తున్న యూరియా కొరకు బారులు తీరుతున్న రైతులు. సదాశివనగర్ మండలం పద్మాదివాడి సహకార సంఘంలో యూరియా కొరకు పడిగాపులు కాస్తున్న రైతులు. క్యూ లైన్ లో చెప్పులు పెట్టి యూరియా కొరకు గంటల తరబడి వెయిట్ చేసినా రైతులు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ఇవాళ సహకార సంఘానికి యూరియా రావడం లేదని తెలిసి చెప్పిన అధికారులు. సహకార సంఘం సొసైటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.

https://www.youtube.com/watch?v=lKvif7YMp5I *అరే రాధాకృష్ణా..* *నీ బతుకెందుకు రా!!* *నిరుద్యోగులపై 🔥 వార్తలు రాస్తలేవ్*

*అ ద్విచక్ర వాహనంపై 233 ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు* వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలసి కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలో చేసే సమయంలో హన్మకొండ ప్రాంతానికి చెందిన అస్లం అనే వ్యక్తి వాహనానికి సంబందించి పెండింగ్ చలాన్లు తనిఖీ చేయగా ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లను పెండింగ్ లో ఉన్నాయి ఈ చలాన్లు మొత్తం 45,350/- కావడంతో జరిమానా మొత్తం చెల్లించే వరకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు.

కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ హాస్టల్లో అనుమానస్పద స్థితిలో పార్ట్ టైం లెక్చరర్ మృతి ట్రైబల్ రెసిడెన్షియల్ హాస్టల్లో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న స్వప్న 34 లెక్చరర్ మృతి పై పలు అనుమాలను వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుల డిమాండ్ యువతి స్వస్థలం మోర్తాడ్ మండలం గాండ్లపెట్ గ్రామం

https://youtu.be/oPF0J4kr1oc *ఆధిపత్య పోరు❗* *పట్టు కోసం పాకులాడుతున్న ప్రభుత్వ సలహాదారు ❓*

*సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఇక షురూ* ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించిన తలసాని. సికింద్రాబాద్ సంబంధించిన అధికారులతో, దేవాలయ సిబ్బందితో ఆలయం చుట్టూ పరిసరాల్లో బోనాలకు సంబంధించి ఎవరికి ఇబ్బందులు కలగకూడదని తలసాని కోరారు.

*పోలీసుల దాష్టీకానికి 6 నెలలుగా కోలుకోని యువకుడు* 6 నెలల క్రితం ఒక గొడవలో మంథని పోలీసులు తల్లితండ్రుల ముందే కొట్టారని ఆత్మహత్యకు పాల్పడిన మంథని శ్రీపాద కాలానికి చెందిన రాజ్ కుమార్ 6 నెలలుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజ్ కుమార్ *రాజ్ కుమార్ పరిస్తితి విషమించడంతో తన కొడుకు స్తితికి మంథని పోలీసులే కారణమని తల్లితండ్రుల ఆవేదన* అంబులెన్సులో కుమారునితో మంథని చౌరస్తాలో వద్ద బాధితుల నిరసన పోలీసులు స్టేషన్లో బాధితులతో మాట్లాడుతున్న పోలీసులు.

https://www.youtube.com/live/qOhDGPpCwak?si=i8qqX3Xak2nfHVFO *రైతు భరోసా నిధులు విడుదల చేయాలని పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో ధర్నా.*

https://youtu.be/u-V2tUk2QN8 *విషాద గాధ* *పెళ్లయిన ఆరు నెలల..* *భర్త, అత్తమామల వేధింపులు*

https://www.youtube.com/watch?v=9TUTjzYHGFE *నువ్వా నేనా సై 🔥..* *కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు*