T News
T News
February 19, 2025 at 04:30 AM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిర లో రైతు ఆత్మహత్య.. చింతకాని మండలం లచ్చగూడెం లో పురుగులు తాగి పొలం వద్దే ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఎల్లయ్య (45). మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్న రైతు ఎల్లయ్య. సాగునీరు లేక పొలం ఎండిపోవటంతో మునుస్థాపాన్ని గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపిన భార్య.
😢 2

Comments