
T News
February 20, 2025 at 05:22 AM
కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్ చెందిన లేడీ డాక్టర్ మృతి
కర్ణాటకలోని హంపి వద్ద డాక్టర్ అనన్యరావ్ మృతి
విహారయాత్రకు వెళ్లి తుంగభద్రలో చనిపోయిన అనన్య రావు
రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన డాక్టర్ అనన్య రావు
సరదా కోసం తుంగభద్రలోకి ఈత కోసం దొరికిన అనన్య రావు
నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయిన డాక్టర్ అనన్య రావు
అనన్యరావ్ తుంగభద్రలో వీడియోలు తీసిన స్నేహితులు
కొద్దిసేపు ఈత కొట్టిన తర్వాత నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయిన అనన్య రావు
అనన్యరావ్ ను కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితులు
అనన్యరావ్ మృతి దేహం ను తుంగభద్ర నుంచి వెలికి తీసిన ఫైర్ డిపార్ట్మెంట్
హైదరాబాద్లో ప్రముఖ డాక్టర్ కుమార్తెనే అనన్య రావు
హైదరాబాదులో ప్రముఖ ఆసుపత్రి కి చెందిన కుమార్తెనే అనన్య రావు
😢
1