T News
February 20, 2025 at 06:38 AM
*ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం*
కరీంనగర్ మండలం శివారు దుర్శేడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో క్షుద్ర పూజలు కలకలం రేపింది. రాత్రి స్కూల్ ఆవరణలో ప్రధానోపాధ్యాయుడి గది ముందు పసుపు కుంకుమతో పాటు నిమ్మకాయలను పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు. పాఠశాలకు వచ్చే సరికి వాటిని చూసి భయభ్రాంతులకు గురైన విద్యార్థులు
👍
😢
2