T News
T News
February 20, 2025 at 09:54 AM
* మైనర్ బాలికను గర్భతి చేసి పెళ్లి వద్దంటున్న ఘనుడు * 8 నెల్ల క్రితం ఎంగేజ్మెంట్ తర్వాత గర్భవతిని చేసి అజ్ఞాతంలోకి * పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక * న్యాయం కోసం నాగర్ కర్నూల్ పోలీసులను ఆశ్రయించిన మైనర్ బాలిక
😢 2

Comments