T News
February 20, 2025 at 04:52 PM
*మసాజ్ సెంటర్ పై ఎస్ఓటి పోలీసుల దాడి*
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరమణ కాలనీ లో డి.ఆర్ మసాజ్ సెంటర్ పై పక్కా సమాచారం మేరకు దాడి చేసిన ఎస్ ఓ టి పోలీసులు.
ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మసాజ్ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు.
నలుగురితో పాటు నాలుగు సెల్ ఫోన్లు ఒక కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న అల్వాల్ పోలీసులు.
👍
1