T News
T News
February 21, 2025 at 04:05 AM
డిజిల్ బిల్లు చెల్లించలేదని రామగుండం కార్పొరేషన్ వాహనాలకు డిజిల్, పెట్రోల్ ను నిలిపివేసిన బంక్ యాజమాని. రామగుండం కార్పొరేషన్ లో డిజిల్, పెట్రోలు లేక నిలిచిపోయిన వాహనాలు. కార్పొరేషన్ కార్యాలయంలో నిలిపివేసిన చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోలు, జెసిబిలు, బ్లేడ్ ట్రాక్టర్లు. పట్టణంలో నిలిచిపోయిన పారిశుధ్య పనులు.
👍 1

Comments