T News
T News
February 21, 2025 at 07:10 AM
హోటల్ సీజ్ చేయడంతో దిగి వచ్చిన తాజ్ బంజారా హోటల్ నిర్వహాకులు మొత్తం కట్టాల్సిన టాక్స్ కోటి 47 లక్షలు.. 51 లక్షల 50 వేల రూపాయల ప్రాపర్టీ టాక్స్ కట్టిన తాజ్ బంజారా హోటల్ నిర్వహాకులు మిగిలిన ప్రాపర్టీ టాక్స్ మార్చి 10 వ తేదీ లోపు చెల్లిస్తామని వెల్లడి
👍 2

Comments