T News
February 21, 2025 at 07:18 AM
*ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద స్వల్ప ఉద్రిక్తత*
శ్రీ చైతన్య కాలేజీ లో మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన విద్యార్ధి సంఘాలు
విద్యార్థి సంఘం నాయకులను అడ్డుకున్న పోలీసులు.
ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వాగ్వాదానికి దిగిన విద్యార్థి సంఘం నాయకులు
విద్యార్థి మృతికి కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి తల్లిదండ్రులతో మాట్లాడటానికి వస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించిన విద్యార్థి సంఘం నాయకులు
పోలీసులకు విద్యార్థి సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం