T News
T News
February 21, 2025 at 09:24 AM
ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన యోగ నందిని కుటుంబానికి న్యాయం చేయాలని కాలేజీ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన కాలేజీ గేటు ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న వామపక్ష విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఉదయం ఘటన జరగగా ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాల నాయకుల ఆగ్రహం కాలేజీ యాజమాన్యం తక్షణమే స్పందించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్

Comments