
T News
February 21, 2025 at 02:43 PM
కూతురు పెళ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి.
భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాలచంద్రం గుండెపోటుతో మృతి.
మధ్యాహ్నం జంగంపల్లి శివారులోని BTS వద్ద గల ఇంద్రప్రస్థ ఫాంహౌస్ లో తన కూతురు కనకమహాలక్ష్మి పెళ్లిలో కుప్పకూలిన బాల్ చంద్రం.
కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన బలచంద్రం.
👍
1