
T News
February 21, 2025 at 04:58 PM
బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు దిగివచ్చిన ప్రభుత్వం
కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన ప్రభుత్వం
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు ల నుండి ఏపీ కి తక్షణమే నీటి సరఫరా నిలిపివేయాలని లేఖ పేర్కొన్న ప్రభుత్వం.
ఇప్పటికే కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకున్నది అని లేఖలో పేర్కొన్న ప్రభుత్వం.
మే 25వరకు త్రాగు సాగు నీటి అవసరాల దృష్ట్యా ఇక ఏపీ వాడుకోడానికి వీలులేదన్న తెలంగాణ ప్రభుత్వం
ఇవాళ జరగాల్సిన కేఆర్ఎంబి సమావేశం 24 కు వాయిదాను ఎపి ప్రభుత్వం కోరిన నేపథ్యంలో శ్రీశైలం నుండి నీటి సరఫరా తక్షణమే ఆపాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును లేఖ లో కోరిన ప్రభుత్వం.
👍
1