PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
February 17, 2025 at 10:57 AM
జనగామ నియోజకవర్గం తేది :(17-2-2025) బిఆర్ఎస్ అధినేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పల్లా గారు ఎర్రవెల్లి : బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా అధినేత కు ఎమ్మెల్యే పల్లా గారు పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Comments