PALLA RAJESHWAR REDDY WhatsApp Channel

PALLA RAJESHWAR REDDY

215 subscribers

About PALLA RAJESHWAR REDDY

ప్రియమైన మిత్రులారా, ఈ గ్రూప్‌కి స్వాగతం, ఇది అధికారికంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మరియు జనగాం టౌన్ యొక్క BRS పార్టీ కార్యక్రమాల అప్‌డేట్‌ల కోసం మేము చేసాము. వాట్సాప్ అప్లికేషన్ ఒక కొత్త ప్యూచర్ *వాట్సాప్ ఛానల్* తో ముందుకొచ్చింది.. కావునా PRR కి సంబందించిన అప్ డేట్స్ కోసం ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి, మరింతమంది ఫాలో అయ్యేవిధంగా షేర్ చేయండి *టీమ్ PRR*

Similar Channels

Swipe to see more

Posts

PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/31/2025, 3:44:11 AM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు BRS రజతోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు డల్లాస్ చేరుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన BRS USA సభ్యులు.

Post image
Image
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/30/2025, 4:23:58 PM

తేది:(30-5-2025) డల్లాస్‌ చేరుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఘన స్వాగతం.. డల్లాస్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు భారత రాష్ట్ర సమితి (BRS) రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ నగరానికి చేరుకున్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి USAలోని బిఆర్ఎస్ కార్య కర్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా "జై తెలంగాణ", "జై BRS" నినాదాలతో డల్లాస్‌ శబ్దించించారు. అనంతరం BRS అమెరికా విభాగం ఆధ్వర్యంలో జరుగనున్న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పల్లా గారు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

Post image
Image
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/31/2025, 3:44:14 AM
Post image
Image
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/31/2025, 3:44:13 AM
Post image
Image
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/30/2025, 5:36:42 AM
Post image
Image
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/31/2025, 3:44:14 AM
Post image
Image
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/31/2025, 3:44:27 AM

*డల్లాస్ లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎన్నారై లు ఏర్పాటు చేసినBRS పార్టీ సిల్వర్ జూబ్లీ సమావేశ0లో మాట్లాడుతున్న జనగామ నియోజవర్గ శానససభ్యుడు డా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు*

Video
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/31/2025, 3:44:16 AM
Video
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/30/2025, 5:36:43 AM
Post image
Image
PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
5/30/2025, 5:36:42 AM
Post image
Image
Link copied to clipboard!