PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
February 23, 2025 at 05:13 PM
*నూతన వధూవరులను ఆశీర్వదించిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు* తేదీ;-23-02-2025 💐 జనగామలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బురెడ్డి కృష్ణ రెడ్డి గారి కూతురు వివాహ వేడుకకు హాజరై నూతన వధువులని ఆశీర్వదించడం జరిగింది.

Comments