PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
February 24, 2025 at 08:34 AM
జనగామ నియోజకవర్గం తేది :(24-2-2025) సురక్షా లెన్స్ మార్ట్ మరియు అప్టీకల్స్ ప్రారంభోత్సవం -ముఖ్య అతిధిగా పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా గారు చేర్యాల : చేర్యాల పట్టణం కేంద్రంలోని అంగడి బజారు, వాటార్ ట్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సురక్షా లెన్స్ మార్ట్ మరియు అప్టీకల్స్ ను సోమవారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా యాజ మాన్యంకు ఎమ్మెల్యే పల్లా గారు శుభాకాంక్షలు తెలిపారు.

Comments