TELUGU BHAARATH
TELUGU BHAARATH
February 23, 2025 at 05:35 AM
గర్భగుడిలో శివుని తాకిన భానుడి కిరణాలు. మేళ్లచెరువు : మేళ్లచెరువు లోని శ్రీ శ్రీ శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో గర్భగుడిలో లింగాన్ని ఆదివారం ఉదయాన భానుడి కిరణాలు అభిషేకించాయి.

Comments