TELUGU BHAARATH WhatsApp Channel

TELUGU BHAARATH

62 subscribers

About TELUGU BHAARATH

ప్రపంచ ఆధ్యాత్మిక సామాజిక తెలుగు వారధి. Telugu Bhaarath is Indian telugu language daily spiritual web journal which is the world's largest circulated Telugu spiritual works and more on Sanatan Dharma.

Similar Channels

Swipe to see more

Posts

TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/25/2025, 2:52:35 AM

🙏 ఓం నమః శివాయ || హర హర మహాదేవ 🙏 www.telugubharath.com

Image
TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/26/2025, 2:34:41 AM

https://www.telugubharath.com/2024/03/blog-post.html

TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/3/2025, 12:57:14 AM

https://www.telugubharath.com/2025/02/vasant-panchami.html

TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/24/2025, 3:41:35 AM

🌿🌼🙏శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి దివ్యమంగళ నీరాజనం 🙏🌼🌿 #అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి #సంభవామి_యుగే_యుగే 🌿🌼🙏పంచభూత లింగ క్షేతాలలో వాయు తత్వానికి ప్రతీకగా శ్రీ కాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబా దేవి సహితా శ్రీ వాయులింగేశ్వర స్వామి సన్నిధిలో కొలువై ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి దివ్యమంగళ నీరాజన దృశ్యము 🙏🌼🌿 ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః

Video
TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/7/2025, 9:41:24 PM
Video
TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/3/2025, 12:56:45 AM

🙏 గురుభ్యోనమః 🙏 పంచాంగం - 03 ఫిబ్రవరి 2025 - సోమవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు మాఘ మాసం - శుక్లపక్షం సూర్యోదయం - ఉ. 6:51 సూర్యాస్తమయం - సా. 6:08 తిథి - పంచమి ఉ. 6:53 వరకు తరువాత షష్ఠి ఉ. 4:37+ వరకు సంస్కృత వారం - ఇందు వాసరః నక్షత్రం - రేవతి రా. 11:16 వరకు తరువాత అశ్విని యోగం - సాధ్య రా. 2:56+ వరకు కరణం - భాలవ ఉ. 6:53 వరకు, భాలవ ఉ. 6:53 వరకు వర్జ్యం - మ. 12:04 నుండి మ. 1:34 వరకు దుర్ముహూర్తం - మ. 12:52 నుండి మ. 1:37 వరకు, మ. 3:07 నుండి మ. 3:53 వరకు రాహుకాలం - ఉ. 8:15 నుండి ఉ. 9:40 వరకు యమగండం - ఉ. 11:05 నుండి మ. 12:30 వరకు గుళికాకాలం - మ. 1:54 నుండి మ. 3:19 వరకు బ్రహ్మ ముహూర్తం - తె. 5:15 నుండి ఉ. 6:03 వరకు అమృత ఘడియలు - రా. 9:02 నుండి రా. 10:32 వరకు అభిజిత్ ముహూర్తం - మ. 12:07 నుండి మ. 12:52 వరకు. సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి. 🙏 पंचांग - 03 फरवरी 2025 - सोमवार श्री क्रोधि नामा वर्ष उत्तरायणम - शिशिरा ऋतु माघ मास - शुक्ल पक्ष सूर्योदय - 6:51 ए एम सूर्यास्त - सा। 6:08 तिथि - पंचमी - 6:53 ए एम तक फिर सुबह 4:37 बजे तक षष्ठी करें। संस्कृत सप्ताह - इंदु वासराह नक्षत्र - रेवती रा. 11:16 तक फिर अश्विनी योगम् - साध्य रा। 2:56+ तक करणम - भलावा सुबह 6:53 बजे तक, भलावा सुबह 6:53 बजे तक। वर्ज्यम - 12:04 a.m. से 1:34 p.m. दुर्मुहूर्त - दोपहर 12:52 बजे से दोपहर 1:37 बजे तक, दोपहर 3:07 बजे से दोपहर 3:53 बजे तक। राहु काल - सुबह 8:15 बजे से 9:40 बजे तक यमगंडम - सुबह 11:05 बजे से दोपहर 12:30 बजे तक गोली की अवधि - 1:54 मीटर से दोपहर 3:19 बजे तक। ब्रह्म मुहूर्तम् - ते। सकाळी 5:15 ते 6:03 पर्यंत अमृता घडियालु - रा. 9:02 से आओ। 10:32 तक अभिजीत मुहूर्त - दोपहर 12:07 बजे से दोपहर 12:52 बजे तक. सर्वेजना सुखिनो भवन्तु शुभकामनाएँ गोमाता की पूजा करें गाय की रक्षा करें। 🙏

Image
TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/3/2025, 12:55:04 AM

https://www.telugubharath.com/2025/02/vasant-panchami.html

TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/3/2025, 12:56:19 AM

https://www.facebook.com/share/p/1YSqRHpUFG/

TELUGU BHAARATH
TELUGU BHAARATH
2/23/2025, 5:35:31 AM

గర్భగుడిలో శివుని తాకిన భానుడి కిరణాలు. మేళ్లచెరువు : మేళ్లచెరువు లోని శ్రీ శ్రీ శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో గర్భగుడిలో లింగాన్ని ఆదివారం ఉదయాన భానుడి కిరణాలు అభిషేకించాయి.

Video
TELUGU BHAARATH
TELUGU BHAARATH
1/31/2025, 2:50:17 PM

https://www.youtube.com/live/TYOkcdSMdeA?si=v8KOlQEPygI6XW19

Link copied to clipboard!