TELUGU BHAARATH
                                
                            
                            
                    
                                
                                
                                February 24, 2025 at 03:41 AM
                               
                            
                        
                            🌿🌼🙏శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి దివ్యమంగళ నీరాజనం 🙏🌼🌿
#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి 
#సంభవామి_యుగే_యుగే 
🌿🌼🙏పంచభూత లింగ క్షేతాలలో వాయు తత్వానికి ప్రతీకగా శ్రీ కాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబా దేవి సహితా శ్రీ వాయులింగేశ్వర స్వామి సన్నిధిలో కొలువై ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి దివ్యమంగళ నీరాజన దృశ్యము 🙏🌼🌿
ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః