
Palla Srinivasa Rao | TDP
February 6, 2025 at 05:14 AM
సిట్టు పడింది - తగలబడింది..
ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.
* ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ?
* సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా ?
* నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు ?
* తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.o నా ?
* ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ..
స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్
#sitpadinditagalabadindi
#tadepallifiles
#psychofekujagan
#endofycp
#andhrapradesh
👍
🙏
5