Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
February 10, 2025 at 11:01 AM
ఈరోజు, 10-2-25, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఉమ్మడి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ కార్యక్రమం ఏలూరు కలెక్టర్ వారి కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది,, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న కూటమి మంత్రులు,శాసన సభ్యులు, ఎమ్మెల్సీ లు, పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, నామినేటెడ్ పదవులలో ఉన్నవారు, పార్టీ కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
👍 🙏 5

Comments