
Palla Srinivasa Rao | TDP
February 12, 2025 at 01:42 PM
ఇది మoచి ప్రభుత్వం...
మోసపూరిత హామీలు కాదు...అసలైన బతుకుతెరవు చూపించే ప్రభుత్వం ఇది....
యాదవులు, కురుబ సోదరులకు బీసీ కార్పొరేషన్ ద్వారా త్వరలో మేకలు, గొర్రెల మంజూరు...
#pallasrinivasarao #gajuwaka #andhrapradesh