Palla Srinivasa Rao | TDP
February 14, 2025 at 05:40 AM
పుల్వామా దాడిలో వీరమరణం పొందిన వీరులకు వందనాలు.. సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదు.
#blackdayforindia #pulwamaattack2019 #pallasrinivasarao
🙏
5