
Palla Srinivasa Rao | TDP
February 16, 2025 at 03:21 AM
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ లో Nara Lokesh గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆ తరవాత, లోకేష్ గారు ఎయిర్‌పోర్ట్ లౌంజ్ లో జరుగుతున్న MLC ఎన్నికల ప్రచారం పై వివరణ అడిగి, ప్రచారం విధానాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా, ఆయన ప్రచారం కోసం కొన్ని సూచనలు మరియు సలహాలు చేసిన అనంతరం, లోకేష్ గారు విశాఖపట్నంలో కొన్ని శుభకార్యాలలో పాల్గొనడం జరిగింది. అనంతరం, ఆయన విజయవాడలో జరగబోయే NTR ట్రస్ట్ మ్యూజికల్ షో కోసం తిరిగి ప్రయాణమయ్యారు.
#pallasrinivasarao #cbn #vizag
👍
3