Palla Srinivasa Rao | TDP
February 16, 2025 at 06:52 AM
ఈ రోజు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి కుమారుడు డాక్టర్ జయప్రకాష్ & దుర్గా వైష్ణవీ భార్గవి వివాహ వేడుకలో పాల్గొని వధూవరులుని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది
#pallasrinivasarao
👍
🙏
❤️
7