Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
February 19, 2025 at 06:49 AM
ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారి తండ్రి మాజీ ఎంపీ అయినటువంటి అప్పల నర్సయ్య గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించడం జరిగింది. #pallasrinivasarao
🙏 👍 3

Comments