
Palla Srinivasa Rao | TDP
February 20, 2025 at 01:32 PM
విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారితో ప్రత్యేకంగా ఈ పాఠశాలల సమస్యపై చర్చిస్తానని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి గార్ల కు కూడా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తానని, కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వము తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, విమల విద్యాలయం పాఠశాలలను ప్రగతిపథం లో నడిపించడంలో, ఉపాధ్యాయుల జీతభత్యాలపై త్వరలోనే నిధులు విడుదల చేస్తామని అధికారుల సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. అడ్మిషన్స్ కు సంబంధించిన విషయలనూ కూడా చర్చించి, నూతన అడ్మిషన్లకు ప్రక్రియ మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల స్థానిక యాజమాన్యం డయాసిస్ అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యేగా పాఠశాల అభివృద్ధికి సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఉపాధ్యాయులు అందరూ ఎమ్మెల్యే గారి కృషికి అభినందనలు తెలియజేశారు.
❤️
👍
👏
🙏
6