
Palla Srinivasa Rao | TDP
February 22, 2025 at 04:08 AM
భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి ఈ సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
#pallasrinivasarao
🙏
❤️
👍
7