
Palla Srinivasa Rao | TDP
February 22, 2025 at 02:37 PM
ఈరోజు గాజువాక టీడీపీ పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల 27 వ తేదీన జరుగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఉమ్మడి అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కొరడమైనది.
🙏
❤️
👍
5