Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
February 23, 2025 at 07:50 AM
జీవితకాలంలో పేదల పక్షపాతిగా బడుగు బలహీనవర్గాలకు పెద్దన్నలా స్ఫూర్తిదాయక జీవితాన్ని గడిపిన వ్యక్తి కింజరాపు ఎర్రన్నాయుడు గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు !
❤️ 🙏 6

Comments