Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
February 25, 2025 at 07:09 AM
ఈరోజు గాజువాక శాసన సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, గాజువాకలో67 వ వార్డులో ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని 67వ వార్డు కార్పొరేటర్ శ్రీ పల్లా చిరంజీవి శ్రీనివాస్, కోర్దినేటర్ శ్రీ ప్రసాదుల శ్రీనివాసరావు, తదితరులు కోరడం జరిగింది.
❤️ 👍 4

Comments