Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
February 27, 2025 at 07:17 AM
ఈరోజు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలు సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించడం జరిగింది. చదువుకున్న యువత విశేషంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవడం మంచి పరిణామంగా కనిపిస్తోంది..
🙏 1

Comments