
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 23, 2025 at 03:58 AM
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి పర్యటన వివరాలు
23.02.2025 - ఆదివారం
ఉదయం 10.30 గంటలకు
మచిలీపట్నం ఆర్ కే ప్లాజా నందు రాబోయే ఎంఎల్ సి ఎన్నికలలో కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా మన జనసేన పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొంటారు
ఈ సమావేశం లో జనసేన పార్టీ సమన్వయ కర్త శ్రీ బండి రామకృష్ణ, అన్నీ నియోజక వర్గాల, మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొంటారు
జనసేన పార్టీ అభిమానులు అందరూ పాల్గొన వలసినదిగా కోరడమైనది
ఎంపీ కార్యాలయం
మచిలీపట్నం.