
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
177 subscribers
About JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
Janasena Pedana Constituency - Janasena Party, Janasena Pedana updates... Please Follow & Share Our Social Media Pages to All Janasena Followers. జనసేన - పెడన నియోజకవర్గం : ************** Facebook : https://www.facebook.com/pedanajanasena Twitter : https://x.com/pedanajanasena Youtube : https://www.youtube.com/@pedanajanasena Whatsapp : https://whatsapp.com/channel/0029VakpCdZDTkK5vPpY8A2c జనసేన - మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు : ************** Twitter : https://x.com/VBalashowry Facebook : https://www.facebook.com/VBalashowry Janasena Astra App: ************** క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు జనసేన పార్టీ మరియు మీ నియోజకవర్గం కార్యక్ర]మాలు, సమాచారం నేరుగా మీ ఫోన్ లో వచ్చేలా జనసేన పార్టీ ఆఫీసియల్ అప్: * ఆండ్రాయిడ్ అప్ : https://play.google.com/store/apps/details?id=org.janasenaparty.troop&pcampaignid=web_share Thank you, జనసేన - పెడన నియోజకవర్గం
Similar Channels
Swipe to see more
Posts

*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి చేసిన వారి వివరాలు! - 3/97* ****** క్రియా వాలంటీర్లకు నమస్కారం, 100% కిట్స్ పంపిణి చేసిన జనసేన క్రియా వాలంటీర్లు తమ వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము. పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని, క్రియా సభ్యులు అందరికీ కిట్స్ వేళ్ళలని, మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో.. • *100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. మిగతా వారు 100% పంపిణి చేసిన వారికీ Certificate ఇవ్వటం మరియు జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.* *ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి చేసిన వారు(3/97):* 1) తెలగంశెట్టి ఏడుకొండలు(కృత్తివెన్ను మండలం) - 170 2) బుద్దన సుబ్బారావు(కృత్తివెన్ను మండలం) - 189 3) బొప్పన సిద్దు(పెడన మండలం) - 64 4) *నోట్:* క్రియా వాలంటీర్లు మీ కార్డు మిస్ అయినా, extra కార్డులు వచ్చినా , క్రియా సభ్యులు తమ కార్డులు రాకపోయినా, ఏదయినా సమస్యలు ఉంటె దయచేసి వివరాలు పంపించండి. https://docs.google.com/spreadsheets/d/1kwUAE446goVjFlrYrYUZaj3EmqLYAljikMBWR60o1c0/edit?usp=sharing పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ.


https://www.facebook.com/share/v/1C6DWZn76s/

https://www.youtube.com/live/VRph9_Ldens?si=qCkO9m130pm-nRc2

*ఆరోపణలు వాస్తవం కాదు..* పెడన నియోజకవర్గం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు, నమస్కారం నేను మీ తలకటూరు అయ్యప్ప ఈరోజు మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్ లో వచ్చిన కంప్లైంట్ లోని ఆరోపణలు.. వాస్తవం కాదని మీకు అభ్యర్థిస్తున్నాను, ఇన్నాళ్లు జనసేన పార్టీ ఆశయాల కోసం ఆకాంక్షల కోసం పనిచేశాను కానీ, వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోలేదు అది మన సిద్ధాంతం కూడా కాదు పార్టీ గుర్తించి ఇటీవలే నీటి సంఘం అధ్యక్షులుగా మీరందరూ నియమించిన విషయం తెలిసిందే.. ఎర్రంశెట్టి భువన, వాళ్ల కుటుంబ కలహాలు. నాపైన కార్యకర్తల పైన రుద్దడం బాధ కలిగించింది.. జనసేన పార్టీ కార్యకర్తలు లంచం అడిగారన్న మాటలో 100% వాస్తవం లేదు, జనసేన పార్టీ కార్యకర్తగా నేను ఏ విధమైన తప్పు చేయలేదు, నిక్కార్సైన జనసైనికుడిగా మీ అందరి ముందు చెప్తున్నాను, ఆరోపణలపై పార్టీ విచారణ చేపడితే దానికి నేను సిద్ధం. ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను తప్పు చేశాను అని తెలిస్తే, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాను. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ కలహాలను అడ్డుపెట్టుకుని నన్ను వేధించడం ఆరోపణలు చేయడం బాధ కలుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. మీ అయ్యప్ప గూడూరు మండలం జనరల్ సెక్రెటరీ

విజయానికి మార్గదర్శకుడు, నమ్మకానికి ప్రతీక అయిన వాయుపుత్రుడు ఆశీర్వాదంతో మీకు శక్తి, భక్తి, జ్ఞానం కలగాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు... కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు Dr. బండ్రెడ్డి రామకృష్ణ #happyhanumanjayanti #jaihanuman #JSPActiveMembership #bandreddiramakrishna #JanasenaPartyOffice #rambandreddi #PawanKalyan #janasena


*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి చేసిన వారి వివరాలు! - 4/97* ****** క్రియా వాలంటీర్లకు నమస్కారం, 100% కిట్స్ పంపిణి పూర్తి చేసిన జనసేన క్రియా వాలంటీర్లు తమ వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము. పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని, క్రియా సభ్యులు అందరికీ కిట్స్ వెళ్లాలని, మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో.. * *100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. మిగతా వారు 100% పంపిణి చేసిన వారికీ Certificate ఇవ్వటం మరియు జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.* *ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి పూర్తి చేసిన వారు(4/97):* 1) తెలగంశెట్టి ఏడుకొండలు(కృత్తివెన్ను మండలం) - 170 2) బుద్దన సుబ్బారావు(కృత్తివెన్ను మండలం) - 189 3) బొప్పన సిద్దు(పెడన మండలం) - 64 4) సమ్మెట గణపతి(గూడూరు మండలం) - 39 5) పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ.


మనోజవం మారుతతుల్యవేగం జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠ । వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..


*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి చేసిన వారి వివరాలు!* ****** క్రియా వాలంటీర్లకు నమస్కారం, 100% కిట్స్ పంపిణి చేసిన జనసేన క్రియా వాలంటీర్లు తమ వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము. పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో.. • *100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. మిగతా వారు 100% పంపిణి చేసిన వారికీ Certificate ఇవ్వటం మరియు జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది.* *ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి చేసిన వారు(2/97):* 1) తెలగంశెట్టి ఏడుకొండలు(కృత్తివెన్ను మండలం) - 170 2) బుద్దన సుబ్బారావు(కృత్తివెన్ను మండలం) - 189 3) *నోట్:* కార్డు మిస్ అయినా, extra కార్డులు వచ్చినా, క్రియా సభ్యులు తమ కార్డులు రాకపోయినా, ఏదయినా సమస్యలు ఉంటె దయచేసి వివరాలు పంపించండి. పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ.


*పెడన నియోజకవర్గం - 100% జనసేన క్రియా కార్డులు పంపిణి చేసిన వారి వివరాలు!* ****** క్రియా వాలంటీర్లకు నమస్కారం, క్రియా వాలంటీర్లు వారి వారి కిట్స్ తీసుకోవటం జరిగింది. 100% కిట్స్ పంపిణి చేసిన వాలంటీర్ల వివరాలు పంపించవలసిందిగా కోరుతున్నాము. పార్టీ కోసం కస్టపడి పనిచేసిన వారికీ గుర్తింపు ఇవ్వాలని మరియు మిగతా వారికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలనే సదుదేశ్యంతో.. • 100 కంటే ఎక్కువ క్రియా సభ్యత్వాలు చేసి 100% పంపిణి చేసిన వారికీ జ్ఞాపిక ఇవ్వటం జరుగుతుంది. మిగతా వారు 100% పంపిణి చేసిన వారికీ జనసేన సోషల్ మీడియాలో పేరు, ఫోటోతో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది. ఇప్పటి వరకు 100% సభ్యత్వాలు కిట్స్ పంపిణి చేసిన వారు(1/97): 1) తెలగంశెట్టి ఏడుకొండలు(కృత్తివెన్ను మండలం) - 170 2) *నోట్ :* కార్డు మిస్ అయినా, extra కార్డులు వచ్చినా, ఏదయినా సమస్యలు ఉంటె దయచేసి వివరాలు పంపించండి. పెడన నియోజకవర్గం, జనసేన పార్టీ.
