JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 23, 2025 at 04:37 AM
*బంటుమిల్లి మండలం, ముళ్లపర్రు గ్రామంలో MLC అభ్యర్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం*
*****
బంటుమిల్లి మండలం, ముళ్లపర్రు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు ర్యాలీ సత్యనారాయణ గారు మరియు మండల ఉపాధ్యక్షుడు దాసరి నాంచారయ్య(ఉమర్) గారు, ఉపసర్పంచ్ బత్తుల సాంబశివరావు, గౌరిశెట్టి నాగరాజు, వాళ్లరపు వెంకటేష్(బాబు) మరియు ఇతర మండల నాయకులు ,జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.