
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 24, 2025 at 04:34 PM
*గూడూరు మండలం, కప్పలదొడ్డి గ్రామంలో కూటమి mlc అభ్యర్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ప్రచారం.*
***********
ఈరోజు గూడూరు మండలం కప్పలదొడ్ది గ్రామంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల MLC ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి ఓటు కలిగిన గ్రాడ్యుయేట్స్ అందరూ మీ ప్రధమ 1 అంకెపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.