JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 25, 2025 at 07:44 AM
*కొత్త ఎంమ్మెల్సీ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ సమస్య వెంటనే స్పందించి పరిష్కరించినందుకు* *కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే.బాలాజీ గారికి కృతఙ్ఞతలు* ******** అందరికి నమస్కారం, కొత్త ఎంమ్మెల్సీ ఓటర్ లిస్ట్ కోసం కొంత మంది కార్యకర్తలు, నాయకులతో సంప్రదించినప్పుడు వారి వద్ద కూడా కొత్త ఎంమ్మెల్సీ ఓటర్ లిస్ట్ లేదని అర్ధం అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చెయ్యటానికి ప్రయత్నించినప్పుడు సమస్య వస్తు ఉంది. నిన్న గౌరవ కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే .బాలాజీ గారిని/కలెక్టర్ కార్యాలయంను వాట్సాప్ ద్వారా సంప్రదించినప్పుడు సాంకేతిక సమస్యలు ఉన్నాయి అని స్పందన వచ్చింది. మరల రాత్రి సుమారు 10 గంటలకు టెక్నికల్ సమస్య పరిష్కారం అయ్యింది అని స్పందన వచ్చింది. ఇప్పుడు కృష్ణ - గుంటూరు జిల్లాల కొత్త ఎంమ్మెల్సీ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అవుతున్నాయి. సమస్య ప్రాధాన్యతను గుర్తించి పరిష్కరించినందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే.బాలాజీ గారికి కృతఙ్ఞతలు. *కొత్త ఎంమ్మెల్సీ ఓటర్ లిస్ట్ కావాల్సినవారు క్రింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.* https://ceoaperolls.ap.gov.in/APMLCDRAFT_2024/Election_GR/Election_Rolls_Final.aspx ధన్యవాదాలు, జనసేన ఐటీ టీం.

Comments