JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 25, 2025 at 08:41 AM
*పెడన నియోజకవర్గం కమలాపురం గ్రామంలో కూటమి mlc అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు విస్తృతంగా ప్రచారం* ************* పెడన నియోజకవర్గం, పెడనమండలం, కమలాపురం గ్రామంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టా భద్రుల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులు అండగా ఉండాలని మండల జనసేన పార్టీ నాయకులు కమలాపురం గ్రామం లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెడన మండల జనసేన పార్టీ అధ్యక్షులు వుచా వెంకయ్య గారు, నల్లమోతు రఘురాం గారు ,నల్లమోతు వెంకటరామయ్య, నల్లమోతు శ్రీరామకృష్ణ, పుల్లేటి దుర్గారావు గారు, భీమవరపు పరమేశ్వర రావు గారు, రాయపు రెడ్డి అచ్చిబాబు గారు తదితరులు పాల్గొన్నారు.

Comments