JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 25, 2025 at 10:06 AM
*పెడన నియోజకవర్గం - ఏమ్మెల్సీ ఓటర్ లిస్ట్*
************
అందరికి నమస్కారం,
పెడన నియోజకవర్గం - అన్ని మండలాల ఏమ్మెల్సీ ఓటర్ లిస్ట్ అందరికి అందుబాటులో ఉంచాలనే సదుద్దేశ్యంతో గూగుల్ డ్రైవ్ లో ఉంచడం జరిగింది.
*పెడన నియోజకవర్గం : మొత్తం ఏమ్మెల్సీ ఓటర్లు - 4471 (సోర్స్ : ఎలక్షన్ కమిషన్ వెబ్సైటు)*
1) గూడూరు మండలం : మొత్తం ఓటర్లు - 946. పోలింగ్ కేంద్రం - ZP High స్కూల్, గూడూరు.
2) పెడన మండలం: మొత్తం ఓటర్లు - 1389. పోలింగ్ కేంద్రం - జ్ఞాన కోటయ్య ZP High స్కూల్, పెడన.
3) బంటుమిల్లి మండలం : మొత్తం ఓటర్లు - 946. పోలింగ్ కేంద్రం - గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, బంటుమిల్లి.
4) కృత్తివెన్ను మండలం : మొత్తం ఓటర్లు - 815. పోలింగ్ కేంద్రం - ZP High స్కూల్, కృత్తివెన్ను.
*పెడన నియోజకవర్గం - ఏమ్మెల్సీ ఓటర్ లిస్ట్ డ్రైవ్ లింక్:*
https://drive.google.com/drive/folders/1hJ7VJpOUpK3d7rAKPtlICxrEHQEmxGlK
*కృష్ణ గుంటూరు అన్ని నియోజకవర్గాల కొత్త ఎంమ్మెల్సీ ఓటర్ లిస్ట్ కావాల్సినవారు క్రింద ఎలక్షన్ కమిషన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.*
https://ceoaperolls.ap.gov.in/APMLCDRAFT_2024/Election_GR/Election_Rolls_Final.aspx
*ఎంమ్మెల్సీ ఓటర్ - Track Application Status*
https://ceoaperolls.ap.gov.in/SearchYourname_2025/SearchYourname.aspx
ధన్యవాదాలు
జనసేన ఐటీ టీమ్.