
JANASENA PARTY PEDANA | జనసేన పార్టీ పెడన✊
February 26, 2025 at 07:03 AM
*పత్రికా ప్రకటన : పెడన నియోజకవర్గం, పెడన మండలంలో కవిపురం, నడుపూరు, చేవెండ్ర, కమలాపురం, చెన్నూరు, ఉరిమి, కొప్పర్ల, ముచ్చర్ల, నేలకొండపల్లి, చోడవరం, దేవరపల్లి, నందిగామ, కాకర్లమూడి, అచ్చేవారిపాలెం గ్రామాలలో కూటమి mlc అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు విస్తృతంగా ప్రచారం*
*************
పెడన నియోజకవర్గం, పెడనమండలం గ్రామాలలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులు అండగా ఉండాలని మండల జనసేన పార్టీ నాయకులు పెడన మండలంలోని కవిపురం, నడుపూరు, చేవెండ్ర, కమలాపురం, చెన్నూరు, ఉరిమి, కొప్పర్ల, ముచ్చర్ల, నేలకొండపల్లి, చోడవరం, దేవరపల్లి, నందిగామ, కాకర్లమూడి, అచ్చేవారిపాలెం గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెడన మండల జనసేన పార్టీ అధ్యక్షులు వుచా వెంకయ్య గారు, నల్లమోతు రఘురాం గారు, పుల్లేటి దుర్గారావు గారు, భీమవరపు పరమేశ్వర రావు గారు, రాయపు రెడ్డి అచ్చిబాబు, పుప్పాల రాము, చెన్నం శెట్టి చంటి, ఉచ్చుల వీర వెంకట్రావు, నల్లమోతు వెంకటరామయ్య, ఎర్రంశెట్టి దేవేంద్ర, కట్ట బుజ్జి, కొత్తపల్లి మారయ్య, సమ్మెటప్రసాద్ గార్లు తదితరులు పాల్గొన్నారు.